
మాతో చేరండి
ప్రేమ మరియు ఆప్యాయతలను పంచే మా ప్రయత్నంలో
మా సంక్షేమ కార్యక్రమాలు విస్తరిస్తున్న కొద్దీ, అంకితభావం కలిగిన వాలంటీర్ల అవసరం కూడా పెరుగుతోంది. ఈ నిస్వార్థ సేవా భావంలో భాగస్వాములు అవ్వండి.
Seva ఎందుకు అందించాలి?
“మీరు ప్రపంచం మొత్తాన్ని మార్చలేకపోవచ్చు – కానీ ఎవరిదో ఒకరి ప్రపంచాన్ని ఖచ్చితంగా మార్చగలరు.”
ఈ విలువ మా కార్యాచరణకు మూలాధారంగా ఉంది.
ఆధ్యాత్మికత అనేది ప్రేమను సృష్టించడం అయితే, నిస్వార్థంగా సేవ చేయడం అనేది ఆ ప్రేమను విస్తరింపజేయడం. మీరు సమర్పణ భావంతో జీవిస్తున్నప్పుడు, మీ మొదటి ఆలోచన పంచుకోవడానికే గానీ, సమకూర్చుకోవడానికి కాదు. నిజమైన సేవ మీకు ఆనందాన్ని మరియు శాంతిని అందిస్తూనే, ఇతరులకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది.
వాలంటీరింగ్ కోసం మీ ప్రోగ్రామ్‌ను ఎంచుకోండి
వాలంటీర్ల అనుభవాలు
ప్రపంచవ్యాప్తంగా ప్రయోజనం పొందిన జీవితాలు
వివిధ ఆరోగ్య కార్యక్రమాల ద్వారా చికిత్స పొందిన రోగులు
వివిధ విద్యా కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందిన పాఠశాల విద్యార్థులు
Humanitarian Care కార్యక్రమం ద్వారా లబ్ధి పొందినవారు
Animal Care కార్యక్రమం ద్వారా సంరక్షించబడిన మూగజీవాలు
Emergency Relief కార్యక్రమాల ద్వారా ప్రయోజనం పొందిన ప్రజలు
పాలుపంచుకోండి
మీ కరుణను కార్యాచరణగా మలచి, సహాయం అత్యవసరమైన వారిని చేరుకోవడంలో మాకు తోడ్పడండి. మీ సేవా దృక్పథానికి, లక్ష్యాలకు తగిన వివిధ కార్యక్రమాల నుండి ఎంచుకోండి; మీ సమయాన్ని, నైపుణ్యాలను అందించి జీవితాలలో మార్పు తీసుకురండి లేదా మీ స్వంత ఆన్‌లైన్ ప్రచారం ద్వారా నిధులను సమీకరించండి. నిస్వార్థ Seva ఉద్యమంలో భాగస్వాములు అవ్వండి.
వార్తలు మరియు కార్యక్రమాలు
సంబంధిత కథనాలు
ఒక సాధకుడి ముఖంలో ఎరుక యొక్క ప్రకాశం, కళ్లలో Seva తాలూకు ఆర్ద్రత కనిపిస్తాయి.




























